Homeహైదరాబాద్latest Newsబుగ్గారం మండలం కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

బుగ్గారం మండలం కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

జగిత్యాల జిల్లా బుగ్గార మండలం కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథులుగా MLA అడ్లూరు లక్ష్మి కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి సభా ముఖంగా పార్లమెంటు ఎలక్షన్ కోడ్ వచ్చే నెల 13న ఉన్నందున ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ బుగ్గారం మండలానికి ఏ పని చేశాడని ఓట్లు అడగడానికి వస్తున్నాడు ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడికక్కడే నత్త నడకగా ఉండిపోయాయి ఏ డెవలప్మెంట్ కూడా ఎక్కడ కనిపిస్తలేదు.

ప్రభుత్వ కార్యాలయాలు కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా సక్రమమైన సమయములో రైతు దాన్యం అమ్మడానికి నేను ప్రభుత్వానికి కలిసి సహకరిస్తానని హామీ ఇచ్చారు. బిజెపి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ ఏమి పని చేయని విధంగా ఉండిపోయింది బిజెపి ప్రభుత్వం కూడా ఓట్లు ఎలా అడుగుతున్నారని మాట్లాడారు. ఏది ఏమైనా ప్రజలే నా బలం అంటూ మీ అండదండలు నాకు తోడుండాలంటూ నన్ను పార్లమెంటరీ అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించాలని సభ ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img