ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంతో జరుపుకోవాలని రేపు అనగా 05.09.2024 రోజున ఉదయం 10 గంటలకు ఎస్. హెచ్.గార్డెన్స్ నందు ముఖాముఖి కమిటీ మీటింగ్ కలదు, కావున ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, గణేష్ మండప నిర్వహకులు, ప్రెస్ మిత్రులు ఈ యొక్క ముఖాముఖి కమిటీ మీటింగ్ కు హాజరు కావాల్సిందిగా ధర్మపురి. ఎస్సై జి మహేష్ కోరారు.