Homeహైదరాబాద్latest Newsమెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం.. కారణమిదే..!

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం.. కారణమిదే..!

ఏపీలో 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై ఆర్ఆర్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ నివేదిక ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కాగా, కమిషన్ బాధ్యత స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img