Homeహైదరాబాద్latest Newsబాల‌య్య‌తో సంద‌డి చేయ‌నున్న మెగా హీరో రామ్ చరణ్..!!

బాల‌య్య‌తో సంద‌డి చేయ‌నున్న మెగా హీరో రామ్ చరణ్..!!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాల‌య్య‌తో అన్‌స్టాపబుల్ షోలో సంద‌డి చేయనున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య షోకి చరణ్ రానున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Recent

- Advertisment -spot_img