Homeహైదరాబాద్latest Newsపవన్ క‌ళ్యాణ్‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన మెగా మేనల్లుడు.. అసలు ఆ గిఫ్ట్ ఏంటంటే..?

పవన్ క‌ళ్యాణ్‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన మెగా మేనల్లుడు.. అసలు ఆ గిఫ్ట్ ఏంటంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు హీరో సాయితేజ్ ఓ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. “నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది.” అని పేర్కొంటూ సాయి తేజ్ ట్వీట్ చేశారు. సంబంధిత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

Recent

- Advertisment -spot_img