HomeEnglishMehbooba Mufti was re-elected as PDP chief PDP Chief ​గా మరోసారి...

Mehbooba Mufti was re-elected as PDP chief PDP Chief ​గా మరోసారి ఎన్నికైన మెహబూబా ముఫ్తీ

-పీడీపీ చీఫ్​గా మరోసారి ఎన్నికైన మెహబూబా ముఫ్తీ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా మ‌ళ్లీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మ‌రో మూడేళ్ల పాటు ఆమె పీడీపీ అధ్య‌క్షురాలిగా కొన‌సాగ‌నున్నారు. సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్ర‌తిపాదించారు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గులాం న‌బీ హంజురా కూడా గురువారం మెహ‌బూబాకు మ‌ద్ద‌తు ప‌లికారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img