ఇదే నిజం, మెట్ పల్లి రూరల్ : మొబైల్ పోయింది అని ఫిర్యాదు చేసిన వ్యక్తికి పోలీసులు సహాయం చేశారు. అమ్మక్కపేట గ్రామానికి చెందిన ఆవుల శ్రీకాంత్ వారం రోజుల క్రితం మెట్ పల్లి పాత బస్టాండ్ సమీపంలో మొబైల్ పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఇఐఆర్ ఆప్ ద్వారా ఈరోజు (జూన్ 3) ఎస్సై చీరంజీవి ఫోన్ అప్పగించారు.