Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో నిలిచిన మెట్రో రైలు సేవలు.. కారణం ఇదే..!

హైదరాబాద్ లో నిలిచిన మెట్రో రైలు సేవలు.. కారణం ఇదే..!

హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో సర్వీసులను ఆపేశారు. 30 నిమిషాలుగా మెట్రో రైళ్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లలో సర్వీసులు ఆగిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెట్రో సర్వీసుల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img