Homeహైదరాబాద్latest Newsకార్ల ధరను భారీగా పెంచేసిన ‘ఎంజీ’.. ఎంత పెరిగిందంటే..?

కార్ల ధరను భారీగా పెంచేసిన ‘ఎంజీ’.. ఎంత పెరిగిందంటే..?

ఎంజీ మోటార్స్ తన కార్ల ధరలను భారీగా పెంచేసింది. మన దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎంజీ.. విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధరను రూ. 50,000 వరకు పెంచింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ మోడల్ దాదాపు 10,000 యూనిట్ల అమ్మకాలతో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ భారీ డిమాండ్ కారణంగా ఎంజీ సంస్థ ఈవీ కారు ధరను పెంచేసింది.

Recent

- Advertisment -spot_img