Homeఆంధ్రప్రదేశ్బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచాంగ్

బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచాంగ్

మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తీవ్ర తుఫాన్ మిచాంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనుందని తెలిపారు. ‘మిచాంగ్’ తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారనుంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.

Recent

- Advertisment -spot_img