Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తల దాడి

కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తల దాడి

ఆసిఫ్‌నగర్‌లోని బ్యాంకు కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్‌ఖాన్‌పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌ అనుచరుల దాడి చేసారు. ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత గా మారింది. అయితే బ్యాంక్ కాలనీలో రోడ్డు పనులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజాఖాన్ వచ్చారు. ఈ క్రమంలో మాజిద్ హుస్సేన్ అనుచరులు ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. దీంతో ఇరువురు నేతల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img