Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..! పార్ట్ 3 కూడా ఉండబోతుందా..?

‘పుష్ప 2’ మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..! పార్ట్ 3 కూడా ఉండబోతుందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. మామూలుగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ తో ఆ అంచనాలు కాస్త తారాస్థాయికి చేరిపోయాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి మూడో పార్ట్ ఉందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందని..ఈ సినిమాకే అదే హైలట్ కానుంది అని తెలుస్తుంది. ఈ సినిమా చివరిలో సుకుమార్ ‘పుష్ప పార్ట్ 3’ కి లీడ్ వదిలారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Recent

- Advertisment -spot_img