Homeహైదరాబాద్latest Newsచంద్రబాబు ఎక్కడ..?

చంద్రబాబు ఎక్కడ..?

చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లారనేది ఓ పెద్ద కొశ్చెన్ మార్క్ అని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ‘విశ్రాంతి కోసం అమెరికా వెళ్లాడని ఒక పత్రిక రాస్తే, వైద్య పరీక్షల కోసం వెళ్లాడని మరొకరు రాసారు. కొట్టేసిన డబ్బంతా దుబాయ్‌లో దాయడానికి పోయాడా? ఏదైనా రాజకీయం చేస్తే విలువ ఉండాలి. మా నాయకుడు ధైర్యంగా చెప్పి వెళ్లాడు. విలువలు, విశ్వసనీయత ఒకవైపు. కుట్రలు, కుతంత్రాలు ఒకవైపు. మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమేయబోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారాన్ని చేపడుతారు. ఎన్నికలకు ముందు ఎస్పీలు, కలెక్టర్లను మార్చిన జిల్లాల్లోనే గొడవలు జరిగాయి. మళ్లీ అధికారులను మార్చారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా మేం గెలువబోతున్నాం’ అని మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img