Homeఫ్లాష్ ఫ్లాష్Minister Niranjan reddy:మంత్రి నిరంజన్ రెడ్డికి సర్జరీ

Minister Niranjan reddy:మంత్రి నిరంజన్ రెడ్డికి సర్జరీ

Minister Niranjan reddy: రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు మంత్రి ప్రత్యక్ష్యంగా, ఫోన్ లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. మంత్రి గారి ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని మనవి. అప్పటి వరకు ఎవరికి ఏ సమస్య ఉన్నా వనపర్తి, హైదరాబాద్ పేషీలలో అధికారులను సంప్రదించగలరని క్యాంపు కార్యాలయం తెలిపింది

Recent

- Advertisment -spot_img