Homeతెలంగాణశ్రీశైలం ఘటనపై మంత్రి నిరంజన్​రెడ్డి దిగ్బ్రాంది..

శ్రీశైలం ఘటనపై మంత్రి నిరంజన్​రెడ్డి దిగ్బ్రాంది..

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనుకోని దుర్ఘటనలో డీఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు కంపెనీ సిబ్బంది మొత్తం 9 మంది ప్రమాదంలో చిక్కుకోవడం దురదృష్టకరమని, వారు క్షేమంగా బయటకు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు మంత్రి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img