Homeహైదరాబాద్latest Newsరైతు భరోసాపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

రైతు భరోసాపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ఫాంహౌస్‌లో ఉన్న వారికి కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలా?’ అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ‘కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు. రూ. 5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు’ అని మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img