Homeహైదరాబాద్latest Newsరైతులను బిచ్చగాళ్ళు అంటూ అవమానించిన మంత్రి తుమ్మల..!

రైతులను బిచ్చగాళ్ళు అంటూ అవమానించిన మంత్రి తుమ్మల..!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతులు బిచ్చగాళ్లలా ఆడుకుంటున్నారు అన్న విధంగా వ్యాఖ్యలు చేశారు. ఓ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు భీమా రాలేదు, రుణ మాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారు అని అడ్డగోలుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి, ఇప్పుడు ఆ హామీలకు నెరవేర్చమంటే.. రైతులు అడుక్కుంటున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యి ఉండి రైతులను బిచ్చగాళ్లలా ఆడుకుంటున్నారు అన్న విధంగా మాట్లాడంపై రైతులు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img