తెలంగాణ రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు భీమా రాలేదు, రుణ మాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా అప్పు చేసి మీ కష్టాలు తీర్చింది అని నాగేశ్వరరావు అన్నారు.