Homeహైదరాబాద్latest Newsరుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. దీపావళి తరవాతే..!

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. దీపావళి తరవాతే..!

రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ’20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. సీఎం రేవంత్ సూచనలతో రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తాం. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్ లోగా మాఫీ చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే దఫాలో రూ. 18వేల కోట్లు రుణమాఫీ చేశాం’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img