Homeహైదరాబాద్latest Newsనేడు ఢిల్లీ వెళ్లనున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేడు ఢిల్లీ వెళ్లనున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌తో పాటు కాళేశ్వరం బ్యారేజీలపై నిపుణుల కమిటీ చైర్మన్‌తోనూ భేటీ కానున్నారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై వారితో చర్చించి నీటి నిల్వ సాధ్యాసాధ్యాలపై సమీక్షించనున్నారు.

Recent

- Advertisment -spot_img