HomeతెలంగాణMizoram:మిజోరంలో ఘోర ప్రమాదం

Mizoram:మిజోరంలో ఘోర ప్రమాదం


– వంతెన కూలి 17 మంది దుర్మరణం

ఇదేనిజం, హైదరాబాద్​: మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిజోరం రాజధాని ఐజ్వాల్​ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img