HomeతెలంగాణMLA: ఎమ్మెల్యే సాయన్న మృతి

MLA: ఎమ్మెల్యే సాయన్న మృతి

MLA:సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో ఎమ్మెల్యే సాయన్న బాధపడుతున్నాడు. ఈ నెల 16 న గుండెపోటు తో యశోద ఆస్పత్రిలో చేరారు.చికిత్స పొందుతూ ఆదివారం ఎమ్మెల్యే కన్నుముశారు. టీడీపీ లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఎమ్మెల్యే సాయన్న1994, 1999, 2004, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో brs ఎమ్మెల్యేగా గెలిచారు.

Recent

- Advertisment -spot_img