Homeహైదరాబాద్latest Newsగ్రామాల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన

గ్రామాల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మండలం దొనూర్ గ్రామంలో శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందుగా గ్రామంలోని చెరువును మండల నాయకులు,అధికారులతో పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలోనీ గంగమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు MRO ,RDO మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img