Homeజిల్లా వార్తలుకూకట్​పల్లి జోనల్​ కమిషనర్​తో ఎమ్మెల్యే మర్రి భేటీ

కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​తో ఎమ్మెల్యే మర్రి భేటీ

ఇదేనిజం, మల్కాజిగిరి: కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ అభిలాషతో మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి భేటీ అయ్యారు. 135 వ డివిజన్​ కార్పొరేటర్​ సబిత తో కలిసి ఆయన మర్యాదపూర్వకంగా అభిలాషతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మల్కాజిగిరి – అల్వాల్ సర్కిల్ 3 డివిజన్ల పరిధిలో ఎన్నికల సమయంలో నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని కోరారు. సర్కిల్ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Recent

- Advertisment -spot_img