ఇదే నిజం దేవరకొండ: చందంపేట మండల కేంద్రం లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పలువురు అనగా కన్నె ఎల్లమ్మ, వరికుప్పల మల్లమ్మ, కోమల్ల అనిల్ , కొండ్రపల్లి పెద్ద సైదులు (హోంగార్డ్ ) కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ జాలేనర్సింహారెడ్డి, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, చందంపేట మండల అధ్యక్షులు జరుపుల బధ్యానాయక్, సీనియర్ నాయకులు రామకృష్ణ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండిసాదిక్, మాజీ ఎంపిటిసి నోముల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల రాములు, ఎండి కరీం, మాజీ సర్పంచ్ గోసుల కవిత అనంత గిరి, తిరుపతి రెడ్డి, కేశ్యనాయక్, నర్సింహా, షద్దు,లక్ష్మి నారాయణ, చంద్రశేఖర్, బాల్ రామ్, కృష్ణయ్య, భాస్కర్, కొండల్, శ్రీధర్, శ్రీనివాసులు, వెంకటయ్య, సత్యనారాయణ, కొండల్, సురేష్, మక్ధూమ్, యుగేందర్, జగదీశ్, మహేష్, రవీందర్, సైదులు, నాగేష్, హరికృష్ణ, నగేష్, మజ్జు, దేవేందర్, ఎడ్ల గిరి, చంటి తదితరులు పాల్గొన్నారు.