హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారులు జాగ్రత్తగా ఉండండి.. మీకోసం బ్లాక్ బుక్ రెడీ చేసిన.. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్న.రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేస్ ఏ ఉంటాయి జాగ్రత్త అని బీఅర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.