Homeహైదరాబాద్latest Newsఆంధ్రా మీడియాపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

ఆంధ్రా మీడియాపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర మీడియాపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆంధ్రా మీడియా పెత్తనం ఏందీ అని అయన ప్రశ్నించారు. ఇంకా తెలంగాణ రాజకీయాలను ఆంధ్రా మీడియా వాళ్ళు శాసించాలని చూస్తున్నరు.. మేం అస్సలే ఒప్పుకోం అని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నేను ఎన్టీఆర్ ఘాట్ పై చేసిన నా మాటలను వక్రీకరించారు అని మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img