ఇదేనిజం, జగిత్యాల రూరల్: మండలం గుల్లపేట గ్రామానికి చెందిన అంబేద్కర్ సేవా సమితి వైస్ చైర్మన్ మెడపట్ల లక్ష్మణ్ ఇటివల రోడ్డు ప్రమాదం మరణించగా వారి కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట ఎంపీటీసీ సురేందర్ రెడ్డి , మాజి సర్పంచ్ తిరుపతి, సీనియర్ నాయకులు ధమ్ము రాజిరెడ్డి , గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.