Homeహైదరాబాద్latest Newsబాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో ఇటీవల గల్ఫ్ లో మృతి చెందిన తునికి శేఖర్ చిత్రపటానికి ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళు లు అర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తోపారపు రవిని, శ్రీకాంత్ లను ఎమ్మెల్సీ పరామర్శించారు. వీరి వెంట మహిపాల్, రాజిరెడ్డి, రాజేష్, రాజశేఖర్, నాగరాజు, గౌతమ్, మహేందర్, రవీందర్రావు, గంగారెడ్డి, శ్రీనివాస్, రాము మండల కాంగ్రెస్ నాయకులున్నారు.

Recent

- Advertisment -spot_img