ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలో త్రాగునీరు సమస్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం తో కుమ్మరిపల్లి మంచినీటి భావి మరమ్మతుల పనుల కోసం నిధులు కేటాయించారు అందులో భాగంగా కుమ్మరిపల్లి మంచినీటి భావి మరమ్మత్తుల పనులను పరిశీలించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.