Homeహైదరాబాద్latest Newsజనవరి 6న ఎమ్మెల్సీ కవిత బైక్ ర్యాలీ..!!

జనవరి 6న ఎమ్మెల్సీ కవిత బైక్ ర్యాలీ..!!

ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. కవిత ఇతర జిల్లాల్లో పర్యటలను చేయనున్నారు. జనవరి 6న అసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటించనుంది. జైనుర్ మండలంలోని దేవుగూడ గ్రామంలో పలువురిని కవిత పరామర్శించనున్నరు. జైనుర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించనున్నారు… అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాల సందరిస్తారు. అనంతరం వాంఖిడి మండలంలో కవిత పర్యటించి..కార్యకర్తలతో కలిసి కవిత బైక్ ర్యాలీ చేయనున్నారు..

Recent

- Advertisment -spot_img