Homeహైదరాబాద్latest Newsబీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసింది కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు.

Recent

- Advertisment -spot_img