Homeహైదరాబాద్latest Newsటిమిండియా హెడ్ కోచ్ రేసులో మోదీ, అమిత్ షా?

టిమిండియా హెడ్ కోచ్ రేసులో మోదీ, అమిత్ షా?

టిమిండియా హెడ్ కోచ్ పదవికి ఈ నెల బీసీసీఐ దరఖాస్తులు కోరింది. దాదాపు 3వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. సచిన్, ధోనీ, హర్భజన్, మోదీ, అమిత్ షా పేర్లతో ఫేక్ అప్లికేషన్లు వచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వీటిని ఏరివేసే పనిలో ఉంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్ నెలతో ముగియనుంది. కొత్త కోచ్ జులై 1 నుంచి డిసెంబర్ 31 2027 వరకు కొనసాగుతారు.

Recent

- Advertisment -spot_img