Homeహైదరాబాద్latest Newsప్రధాని మోదీ వెనుకంజ

ప్రధాని మోదీ వెనుకంజ

తెలంగాణలో కాంగ్రెస్ 9 స్థానాల్లో , బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉంది. కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. వారణాసిలో ప్రధాని మోదీ 4000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. 101 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా, వైసీపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వయనాడ్ , రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ 16 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img