Homeహైదరాబాద్latest Newsకన్యాకుమారిలో మోదీ మెడిటేషన్..

కన్యాకుమారిలో మోదీ మెడిటేషన్..

ప్రతిసారీ ఎన్నికల సమయంలో ధ్యానం చేసే ట్రెండ్‌ను మోదీ కొనసాగించనున్నారు. ఈ సారి కన్యాకుమారిలోని వివేకానంద స్వామి రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయబోతున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు మెడిటేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌ గుహలో ధ్యానం చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు 2014 ఎన్నికల టైంలో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను మోదీ సందర్శించారు. కాగా చివరిదశలో భాగంగా జూన్ 1 న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5 న ఫలితాలు వెలువడనున్నాయి.

Recent

- Advertisment -spot_img