Homeహైదరాబాద్latest Newsతెలంగాణ హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు

తెలంగాణ హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు

తెలంగాణ హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కుదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రిపోర్టర్ పై దాడి కేసులో మోహన్‌బాబు పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు. అనారోగ్య కారణంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు కోరగా.. కోర్టు కుదరదని తేల్చి చెప్పింది.

Recent

- Advertisment -spot_img