Homeహైదరాబాద్latest NewsMohanlal : మోహన్ లాల్ మూవీ రీ-సెన్సార్.. వామ్మో ఎన్ని కట్స్ అంటే..?

Mohanlal : మోహన్ లాల్ మూవీ రీ-సెన్సార్.. వామ్మో ఎన్ని కట్స్ అంటే..?

Mohanlal : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటించిన సినిమా ‘L2E ఎంపురాన్’. ఈ సినిమాకి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై హిందీ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలనీ కొందరు డిమాండ్ కూడా చేసారు. ఈ సినిమాను సెన్సార్ బోర్డు మరోసారి సెన్సార్‌ చేసింది. అయితే ఈ సినిమాలో ఈసారి 24 సీన్స్ ను తొలగించింది. ప్ర‌స్తుతం క‌ట్స్ చెప్పిన సీన్స్ లేకుండా సినిమాని విడుద‌ల చేయనున్నారు.Mohanlal empuran ఇదేనిజం Mohanlal : మోహన్ లాల్ మూవీ రీ-సెన్సార్.. వామ్మో ఎన్ని కట్స్ అంటే..?

Recent

- Advertisment -spot_img