Homeహైదరాబాద్latest Newsపంచాయతీ ఎన్నికల్లో 'కోతి' తిప్పలు.. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

పంచాయతీ ఎన్నికల్లో ‘కోతి’ తిప్పలు.. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

తెలంగాణలోని గ్రామాల్లో కోతుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెట్టాయి. పంచాయతీ పరిధిల్లో కోతుల బెడద తీరిస్తేనే ఓట్లేస్తామంటూ ఓటర్లు పట్టిన పట్టు వదలకుండా కూర్చున్నారు. దాంతో కోతులను వెల్లగొడతాం ఓట్లెయ్కండి అంటూ ఆశావహులు ప్రచారం మొదలుపెడతున్నారు. గతంలో కోతుల బెడద నివారిస్తానంటే జగిత్యాల జిల్లా, కొడిమ్యాలలో ఒకరిని సర్పంచ్‌గా గెలిపించారు.

ALSO READ: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి మొదలు.. సర్పంచ్ పదవికి రూ.27 లక్షలు.. గ్రామస్థుల తీర్మానం..!

Recent

- Advertisment -spot_img