Homeహైదరాబాద్latest Newsతక్కువ కాలంలో ఎక్కువ లాభాలు.. పోస్టాఫీస్‌లో మరో కొత్త స్కీమ్‌

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు.. పోస్టాఫీస్‌లో మరో కొత్త స్కీమ్‌

పోస్టాఫీస్‌లు తక్కువ సమయంలో మంచి లాభాలు వచ్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా పోస్టాఫీస్‌ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకం పేరు ‘టైమ్ డిపాజిట్ స్కీమ్’. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు 1, 2, 3, 5 సంవత్సరాల కాలవ్యవధితో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల పాటు విత్‌డ్రా చేయకూడదు. అంటే ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత అవసరమైతే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. అలాగే పొదుపు ఆపేయాలనుకునే వారు మూడేళ్ల తర్వాత ప్రీ-మెచ్యూర్‌ను క్లోజ్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ పథకానికి కేంద్రం 7.5 శాతం వడ్డీ ఇస్తోంది.

Recent

- Advertisment -spot_img