Homeహైదరాబాద్latest Newsఅత్యధిక సార్లు డకౌట్‌.. మ్యాక్స్‌వెల్ ఖాతాల్లో చెత్త రికార్డు.. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్..!

అత్యధిక సార్లు డకౌట్‌.. మ్యాక్స్‌వెల్ ఖాతాల్లో చెత్త రికార్డు.. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్..!

ఐపీఎల్ 2025లో భాగంగా ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దీనితో అతను ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్‌లకు (19) ఔటైన ఆటగాడిగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌.. అత్యధిక సార్లు(19) IPLలో సున్నాకే వెనుదిరిగిన ఆటగాడిగా దినేశ్‌ కార్తీక్‌ (18) రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటర్‌గా చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నారు. కానీ, గుజరాత్‌తో మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ తీసుకొని ఉంటే అతను నాటౌటై అయ్యే అవకాశం ఉండేదని, బంతి వికెట్లను తాకడం లేదని రిప్లేలో తేలింది.

Recent

- Advertisment -spot_img