నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి, దంతాల సంరక్షణకు చాలా మంది మౌత్ వాష్ వాడుతుంటారు. అయితే అమెరికన్ డెంటల్ అసోసియేషన్ శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మౌత్వాష్లలో ట్రైక్లోసన్, జింక్ గ్లూకోనేట్, సెటిల్పైరిడినియం క్లోరైడ్, థైమోల్ వంటివి ఉంటాయి. ఇవి డయాబెటిస్ ముప్పును పెంచుతాయని వారి అధ్యయనంలో తేలింది. దంతాలు అరిగిపోవడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు.