Homeహైదరాబాద్latest NewsBREAKING: సినీ నటి హేమకు ఊరట.. సస్పెన్షన్‌ ఎత్తివేసిన ‘మా’..!

BREAKING: సినీ నటి హేమకు ఊరట.. సస్పెన్షన్‌ ఎత్తివేసిన ‘మా’..!

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని, తనపై బ్యాన్‌ను ఎత్తివేయాలని హేమ MAAను కోరింది. సినీనటి హేమపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన ఎత్తివేస్తూ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో MAA అధ్యక్షుడు విష్ణుకి హేమ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది.

spot_img

Recent

- Advertisment -spot_img