Homeజిల్లా వార్తలుఎంపీ గారు మా మండలం కి నిధులు కేటాయించoడి

ఎంపీ గారు మా మండలం కి నిధులు కేటాయించoడి

ఇదేనిజం :రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కి చెందిన పద్మశాలి నాయకులు కోరుట్ల లో నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీ ని మర్యాద పూర్వకంగా కలిసారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ గా 2 వ సారి అత్యదిక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా రాయికల్ పద్మశాలి యువజన సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిసి మండల అభివృద్ధి కి, సంఘ అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సహకరించగలరని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో యువజన సంఘ అధ్యక్షులు సామల్ల సతీష్ ,ఉపాధ్యక్షులు సింగని సతీష్ ,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్ నేత లు పాల్గొనడం జరిగినది.

Recent

- Advertisment -spot_img