Homeహైదరాబాద్latest NewsBREAKING: లంచం తీసుకుంటూ.. ACBకి పట్టుబడ్డ MRO

BREAKING: లంచం తీసుకుంటూ.. ACBకి పట్టుబడ్డ MRO

లంచం తీసుకుంటూ కడెం ఎమ్మార్వో రాజేశ్వరి ఏసీబీకి పట్టుబడ్డారు. భూరిజిస్ట్రేషన్ కోసం ఎమ్మార్వో ఓ వ్యక్తిని రూ.15వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే రూ.9వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో పట్టుబడ్డారు.

Recent

- Advertisment -spot_img