Homeహైదరాబాద్latest Newsచీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!

చీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సీతగా మృణాల్ ఠాకూర్ గుర్తుండిపోయింది. ‘హాయ్ నాన్నా’ సినిమాలో ఆమె తన అందమైన రూపాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ గ్లామర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎంత గ్లామరస్ గా డ్రెస్ వేసినా మృణాల్ హోమ్లీ డ్రెస్ లో కూడా హైలైట్ గా నిలుస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన అందమైన చీరకట్టులో ఉన్న పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.a1 14 ఇదేనిజం చీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!a2 13 ఇదేనిజం చీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!a3 9 ఇదేనిజం చీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!a4 7 ఇదేనిజం చీరకట్టులో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!

Recent

- Advertisment -spot_img