Homeహైదరాబాద్latest Newsఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎమ్‌ఎస్‌ ధోనీ.. ఎన్నికల ప్రచారంలో..!

ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎమ్‌ఎస్‌ ధోనీ.. ఎన్నికల ప్రచారంలో..!

త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతించినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కె.రవికుమార్‌ తాజాగా వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img