Muksh Ambani:అపర కుబేరుడు ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే ఔరా అంటాం .. 2017 లోనే డ్రైవర్ జీతం సంవత్సరానికి 24 వేలు అంట . ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది . ఆప్పుడే నెలకు రూ. 2 లక్షలు . ఇది ఇప్పుడు వైరల్ అవుతున్నది . బాగా చదువుకున్న వారికన్నా ఎంతో మేలు కదా .ఇంత జీతం ఇస్తున్నారంటే డ్రైవర్ కు కూడా ప్రత్యేకం లక్షణాలు ఉండి ఉంటాయి .ప్రపంచ కుబేరుడి ప్రాణాలు అతడి చేతుల్లో ఉంటాయి. అయినా సెలెబ్రెటీలు తమ బాడీ గార్డులకు కోట్లలో జీతాలిస్తుండగా డ్రైవర్ కు లక్షల్లో జీతాలివ్వడం గొప్పేం కాదంటున్నారు .కానీ సామాన్యులకు గొప్పే కదా . వేలు కూడా లభించని వారికి ఈ వార్త ఆశ్చర్యం వేస్తుందంటే అతిశయోక్తి లేదేమో .