Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్..!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్..!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మల్టీలెవల్ ఫ్లైఓవర్లును నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఖాజాగూడ, విప్రో, ట్రిపుల్ ఐటీ జంక్షన్లలో మల్టిలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. అంతేకాకుండా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకూ రోడ్డును విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img