Homeహైదరాబాద్latest Newsదీటుగా ఆడుతోన్న ముంబై

దీటుగా ఆడుతోన్న ముంబై

IPL : భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై దీటుగా ఆడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 164/3 గా ఉంది. తిలక్ (53), హర్దిక్ (13) క్రీజులో ఉన్నారు. రోహిత్, ఇషాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. విజయానికి 48 బంతుల్లో 114 పరుగులు చేయాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img