Homeహైదరాబాద్latest Newsచివరి 5 ఓవర్లలో 96 పరుగులు

చివరి 5 ఓవర్లలో 96 పరుగులు

IPL : దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై పలు రికార్డులు తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది మూడో అత్యధిక స్కోరు. అత్యధిక సార్లు 200+ స్కోరో చేసిన మూడో జట్టుగా MI నిలిచింది. CSK, RCB మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన మూడో జట్టు స్థానంలో MI ఉంది. 112 పరుగులు చేసి RCB మొదటి స్థానంలో ఉంది. 96 పరుగులతో తర్వాత స్థానంలో MI ఉంది.

Recent

- Advertisment -spot_img